వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ పట్టణంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆదేశాలతో సీఐ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై చెన్నకేశవులు సిబ్బందితో కలిసి పలు ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేపట్టారు.
మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మద్యం తాగి డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు కారణమైతే కఠిన చర్యలు తప్పవని వారు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

