Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రంకెన్ డ్రైవ్‌ కేసులో 7 రోజుల జైలు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 08, 2026 4:32 PM నంద్యాలGeneral
డ్రంకెన్ డ్రైవ్‌ కేసులో 7 రోజుల జైలు - Udayam
మద్యం తాగి వాహనం నడిపిన హుస్సేన్‌ సాహెబ్‌కు నంద్యాల న్యాయమూర్తి మద్దెల శ్రీనివాసరెడ్డి 7 రోజుల జైలుశిక్ష విధించారు. వై జంక్షన్‌ వద్ద డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో ఆయన పట్టుబడ్డారు. బ్రీత్‌ ఎనలైజర్‌తో పరీక్షించిన అనంతరం హుస్సేన్‌ సాహెబ్‌ను కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయమూర్తి జైలుశిక్ష విధించారు.

Comments

G
Loading comments...