Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేరాలకు ముందు మత్తుమందు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jun 24, 2026 10:29 AM హైదరాబాద్General
నేరాలకు ముందు మత్తుమందు - Udayam
నగరంలో రౌడీషీటర్లు నేరాలకు పాల్పడే ముందు మత్తు మాత్రలు, గంజాయికి అలవాటు పడుతున్నారు. మత్తులో ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకునేందుకు వీరు సిద్ధమవుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అధిక శాతం రౌడీషీటర్లు మాదకద్రవ్యాలకు బానిసైనట్లు పరీక్షల్లో తేలింది. వీరిని పునరావాస కేంద్రాలకు తరలిస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Comments

G
Loading comments...