Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మందుల విక్రయాల్లో మాయాజాలం

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 6:29 AM అమరావతిGeneral
మందుల విక్రయాల్లో మాయాజాలం - Udayam
తాడేపల్లిగూడెంలోని రెండు ఫార్మా హోల్‌సేల్‌ ఏజెన్సీల్లో రూ.8.28 కోట్ల ఔషధ లావాదేవీల్లో అక్రమాలు జరిగినట్లు ఔషధ నియంత్రణ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దస్త్రాల్లో డమ్మీ ఎంట్రీలు నమోదైనట్లు తేల్చారు. కొనుగోలు బిల్లులు, నిల్వ బదిలీ, రవాణా పత్రాల్లో లోపాలు గుర్తించి యాజమాన్యాలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. కేసును నీరుగార్చేందుకు రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...