Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాదక ద్రవ్య రహిత సమాజం నిర్మిద్దాం: కలెక్టర్

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 04, 2026 5:39 PM నల్గొండGeneral
మాదక ద్రవ్య రహిత సమాజం నిర్మిద్దాం: కలెక్టర్ - Udayam
నల్గొండ ఎన్‌జీ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన ‘10 కోట్ల మాదక ద్రవ్య రహిత ప్రతిజ్ఞ’ మెగా ప్రచార కార్యక్రమంలో కలెక్టర్ బి. చంద్రశేఖర్ పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి రహిత సమాజం నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సంక్షేమ, పోలీస్, బ్రహ్మకుమారీస్, ఎన్ఎస్ఎస్, ఎన్‌సిసి విభాగాల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.

Comments

G
Loading comments...