Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి జిల్లాలో వర్షాభావం

Follow Udayam on Google
రచన దేవి Jul 25, 2026 11:20 AM రాజన్న సిరిసిల్లGeneral
ఉమ్మడి జిల్లాలో వర్షాభావం - Udayam
ఉమ్మడి జిల్లాలో లోటు వర్షపాతం కారణంగా సాగుకు గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. జలాశయాలన్నీ డెడ్‌స్టోరేజీకి చేరడంతో ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. నీటి విడుదల కష్టమని అధికారులు తెలపడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎల్లంపల్లి, శ్రీరామసాగర్‌ ప్రాజెక్టుల్లో నీటిమట్టం భారీగా పడిపోయింది. ఎగువ నుంచి వరద వస్తేనే సాగునీరు, తాగునీటి సమస్య తీరుతుంది. ప్రస్తుతం కురిసే వర్షాలపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు.

Comments

G
Loading comments...