Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ద్రోణాదులలో అగ్ని ప్రమాదం..వరిగడ్డి వాము దగ్ధం

Follow Udayam on Google
C.JHAN Aug 31, 2026 8:13 AM బాపట్లGeneral
ద్రోణాదులలో అగ్ని ప్రమాదం..వరిగడ్డి వాము దగ్ధం - Udayam
మార్టూరు మండలం ద్రోణాదులలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన పల్లెపాగు జయరావు, పల్లెపాగు వీరయ్యలకు చెందిన సుమారు 10 ట్రక్కుల వరిగడ్డి వాము అగ్నికి ఆహుతైంది. ఎవరో నిర్లక్ష్యంగా పొగతాగడం వల్లే ఈ మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న చీరాల అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

Comments

G
Loading comments...