వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు జిల్లా దుత్తలూరులో రూ.1,000 కోట్లతో క్షిపణులు, డ్రోన్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం అనంత్ టెక్నాలజీస్ ప్రతినిధులు, రెవెన్యూ అధికారులతో కలిసి 300 ఎకరాల భూములను పరిశీలించారు.
ఈ పరిశ్రమ ద్వారా సుమారు 750 మందికి ఉపాధి లభించనుంది. పరిశ్రమ ఏర్పాటుతో దుత్తలూరు మండలం పారిశ్రామిక హబ్‌గా మారనుండటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

