Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ రైతులకు రూ.2 లక్షలకే డ్రోన్

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 06, 2026 8:29 AM అమరావతిGeneral
ఏపీ రైతులకు రూ.2 లక్షలకే డ్రోన్ - Udayam
వ్యవసాయ డ్రోన్లపై ప్రభుత్వం రూ.7.8 లక్షల సబ్సిడీ ఇవ్వడంతో, రూ.9.8 లక్షల విలువైన డ్రోన్‌ను రైతులు కేవలం రూ.2 లక్షలకే పొందే అవకాశం ఉంది. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది రైతుల సంఘాలకు ప్రాధాన్యం ఉంటుంది. ఎంపికైన వారికి 12 రోజుల శిక్షణ ఇచ్చి డ్రోన్లు అందజేస్తారు. 50% వరకు బ్యాంకు రుణం కూడా లభిస్తుంది.

Comments

G
Loading comments...