Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యాపై డ్రోన్ దాడులు.. 8 మంది మృతి

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 03, 2026 4:57 PM జాతీయంGeneral
రష్యాపై డ్రోన్ దాడులు.. 8 మంది మృతి - Udayam
రష్యాలోని పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ జరిపిన భారీ డ్రోన్ దాడుల్లో 8 మంది మృతిచెందారు. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, తమ వాయు రక్షణ వ్యవస్థలు 635 డ్రోన్లను అడ్డుకున్నాయి. ఉడ్మూర్తియా, బెల్గొరోడ్ ప్రాంతాల్లో ప్రాణనష్టం జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. రష్యా సైనిక స్థావరాలు, ఇంధన మౌలిక వసతులే లక్ష్యంగా దాడులు జరిగినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...