Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా రిఫైనరీపై డ్రోన్ దాడి

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 06, 2026 2:35 PM జాతీయంGeneral
రష్యా రిఫైనరీపై డ్రోన్ దాడి - Udayam
ఉక్రెయిన్ డ్రోన్ దాడిలో రష్యాలోని యరోస్లావిల్ ఆయిల్ రిఫైనరీ దెబ్బతిన్నట్లు రష్యా అధికారులు తెలిపారు. దాడి తర్వాత రిఫైనరీ ప్రాంతంలో దట్టమైన నల్లటి పొగలు వ్యాపించాయి. రాత్రికి రాత్రే 605 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా ప్రకటించింది. మరోవైపు రష్యా దాడిలో ఉక్రెయిన్‌లో ముగ్గురు మృతిచెందగా, 12 మంది గాయపడినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...