వార్తలకు తిరిగి వెళ్లండి

బోరబండలో ‘సర్’ జాబితాలో తన పేరు లేదని, దానివల్ల జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడి షేక్ ముజీబుర్ రహ్మాన్ (51) అనే కారు డ్రైవర్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కుటుంబ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

