వార్తలకు తిరిగి వెళ్లండి

ఆనందపురం-అనకాపల్లి 16వ జాతీయ రహదారిపై దుక్కవానిపాలెం వద్ద తగరపువలస-పెందుర్తి మధ్య నడిచే ఆర్టీసీ సిటీ బస్సు పెద్ద శబ్దంతో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ పరిశీలించగా చక్రాల ఇరుసు కట్టలో ఓ ప్లేట్ విరిగినట్లు గుర్తించారు.
వెంటనే మరమ్మతులు చేయించడంతో సమస్య పరిష్కారమైంది. సాంకేతిక సమస్యను గుర్తించిన డ్రైవర్‌ను ప్రయాణికులు అభినందించారు.
Comments
Loading comments...

