వార్తలకు తిరిగి వెళ్లండి

భీమవరం టెక్కీ అనంతవాణి హత్య కేసులో నిందితుడైన ఆటోడ్రైవర్ శ్యాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కక్షతోనే ఈనెల 4న ఆమెపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
సొంతూరులో వర్క్ ఫ్రం హోం చేస్తున్న బాధితురాలిని చంపిన నిందితుడిని సాంకేతిక ఆధారాలతో పట్టుకుని, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
Comments
Loading comments...

