Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో పార్కింగ్‌ ఛార్జీలపై రగడ

Follow Udayam on Google
జయ Aug 18, 2026 3:57 PM అల్లూరి General
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో పార్కింగ్‌ ఛార్జీలపై రగడ - Udayam
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో రూ.600 కమర్షియల్ టాక్స్, వెయిటింగ్ ఛార్జీలపై ఓ క్యాబ్ డ్రైవర్ సిబ్బందిని నిలదీశారు. తన ట్రిప్ ఛార్జీ రూ.700 ఉంటే పార్కింగ్‌కే రూ.600 వసూలు చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. బోర్డుపై ఉన్న నిబంధనల ప్రకారమే ఛార్జీల లెక్కింపు ఉంటుందని సిబ్బంది తెలిపారు. తనకు న్యాయం జరిగే వరకు వాహనాన్ని కదిలించేది లేదని డ్రైవర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...