Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంపుల డ్రై రన్‌కు కసరత్తు

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 07, 2026 10:59 AM మహబూబ్‌నగర్General
పంపుల డ్రై రన్‌కు కసరత్తు - Udayam
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ మొదటి లిఫ్టులోని మూడు పంపులను డ్రై రన్‌కు అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 8 లేదా 10వ తేదీల్లో ఈ ప్రక్రియను చేపట్టేందుకు యంత్రాంగం వేగంగా కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచారు. మొదటి లిఫ్టులో తొమ్మిది పంపులకు గానూ ప్రస్తుతం నాలుగింటిని సిద్ధం చేశారు.

Comments

G
Loading comments...