Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఆర్‌ఐ సోదాలు: 27 కేజీల బంగారం స్వాధీనం, 12 మంది అరెస్ట్

నిహారిక రెడ్డి Jul 25, 2026 5:51 PM అల్ ఇండియా about 1 hour ago
డీఆర్‌ఐ సోదాలు: 27 కేజీల బంగారం స్వాధీనం, 12 మంది అరెస్ట్ - Udayam Digital
దేశవ్యాప్తంగా డీఆర్‌ఐ అధికారులు చేపట్టిన ఆపరేషన్‌లో 27 కిలోలకు పైగా అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకుని, 12 మందిని అరెస్ట్ చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ముంబై, ఉత్తరప్రదేశ్, కోల్‌కతా, కొచ్చి, గౌహతిలలో నిర్వహించిన ఈ తనిఖీల్లో విమానాలు, రైళ్లలో అక్రమంగా తరలిస్తున్న విదేశీ బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు.

Comments

G
Loading comments...