వార్తలకు తిరిగి వెళ్లండి

మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి హజరత్ సయ్యద్ సిద్దీబాషా దర్గా వద్ద చాదర్ సమర్పించారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.పవిత్ర మీలాద్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
అల్లాహ్ దయ, కరుణ, ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థించారు.
Comments
Loading comments...

