Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దర్గా కు అన్ని వసతులు కల్పించాలి

Follow Udayam on Google
దర్గా కు అన్ని వసతులు కల్పించాలి - Udayam
బెల్కటూర్‌లోని రాహుల్ హుస్సేన్ దర్గాకు అవసరమైన మౌలిక సదుపాయాలు భక్తులకు మెరుగైన వసతులు అందించాలని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ అధ్యక్షుడు ఖాజా సలాఉద్దీన్ అహమ్మద్ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. దర్గాకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు తరలివస్తుంటారని, అయితే సరైన మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వివరించారు.

Comments

G
Loading comments...