Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దర్బార్ స్ట్రీట్ హౌస్ ప్రారంభం

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Sep 04, 2026 11:20 AM ఆదిలాబాద్General
దర్బార్ స్ట్రీట్ హౌస్ ప్రారంభం - Udayam
ఆదిలాబాద్ రాంనగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన దర్బార్ స్ట్రీట్ హౌస్‌ను బోథ్ మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి రాథోడ్ బాపురావు శుక్రవారం ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేశారు. నాణ్యత, పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ ప్రజలకు రుచికరమైన స్వీట్లు, తినుబండారాలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో యజమాని జారి నారాయణ, డాక్టర్ సుమలత, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...