వార్తలకు తిరిగి వెళ్లండి
ఉప్పుగూడ మార్గంలో డ్రైనేజ్ మరమ్మత్తులు

ఉప్పుగూడ పరిధిలోని తానాజీ నగర్, శివాజీ నగర్ ప్రధాన రోడ్డులో వాటర్ వర్క్స్ డిపార్టుమెంట్ డ్రైనేజ్ మరమ్మతులు ప్రారంభించింది. దీనివల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది.
ఈ రహదారి ఉప్పుగూడ రైల్వే స్టేషన్‌కు వెళ్లే ముఖ్యమైన మార్గం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనులను వేగంగా పూర్తి చేసి రహదారిని అందుబాటులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...