వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలులోని సంతోష్ నగర్, విజయలక్ష్మి నగర్ రోడ్డు నెం.4లో డ్రైనేజీ కాల్వ మట్టితో మూసుకుపోవడంతో మురుగు నీరు నిల్వ ఉండి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
ఖాళీ స్థలాలు మురికి కుంటలను తలపిస్తుండటంతో దోమల బెడద పెరిగిందని కాలనీ వాసులు వాపోతున్నారు. డ్రైనేజీని శుభ్రం చేసి సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...

