వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ చిత్రానికి 'డ్రాగన్' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ మూవీ మోస్ట్ అవైటెడ్ గ్లింప్స్‌ను తారక్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా మే 19న రాత్రి సరిగ్గా 11:52 గంటలకు విడుదల చేయనున్నారు.
ఈ వీడియో డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌తో పాటు ఎంపిక చేసిన థియేటర్లలో మిడ్‌నైట్ స్క్రీనింగ్స్ ద్వారా రచ్చ చేయనుంది. దీంతో అభిమానులు సంబరాలకు సిద్ధమయ్యారు.
Comments
Loading comments...

