వార్తలకు తిరిగి వెళ్లండి

ద్రాక్షారామలోని ZPHS, జూనియర్ కాలేజీలో మహిళా భద్రతపై పోలీసులు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఆన్‌లైన్ మోసాలు, OTP, QR కోడ్ స్కామ్స్, సోషల్ మీడియా వేధింపులపై విద్యార్థులకు వివరించారు.
అమలాపురం మహిళా పోలీస్ స్టేషన్ DSP షేక్ షాబాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. రామచంద్రపురం DSP ఎం. శేషు, SI లక్ష్మణ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

