Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డివిజన్‌ పనుల టెండర్లలో వివరాలపై సందేహాలు

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 06, 2026 11:39 AM కరీంనగర్General
డివిజన్‌ పనుల టెండర్లలో వివరాలపై సందేహాలు - Udayam
కరీంనగర్‌ నగర పాలక సంస్థలోని 1, 23 డివిజన్లలో రూ.53 లక్షల అభివృద్ధి పనుల టెండర్లలో ఇంటి నంబర్లు లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పనుల ప్రదేశాలను వ్యక్తుల పేర్లతో మాత్రమే పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇంటి నంబర్లు లేకపోతే పనుల గుర్తింపు, పర్యవేక్షణలో సమస్యలు వచ్చే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. అయితే కార్యాలయంలో సైట్‌ ప్లాన్‌ ఆధారంగా పూర్తి వివరాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...