వార్తలకు తిరిగి వెళ్లండి

విధుల పట్ల అంకితభావంతో పనిచేయాల్సిన ఓ డబుల్ స్టార్ పోలీసు అధికారి నివాసం కోసం ప్రత్యేకంగా ఇల్లు ఏర్పాటు చేసుకోకుండా నేరుగా లాడ్జే ఇల్లుగా మార్చుకుని నివసిస్తున్నారు.
ఈ విచిత్రమైన వ్యవహారం స్థానికంగా మరియు శాఖలో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారగా, ఉన్నతాధికారులు దీనిపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...
