వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో రూ.2.35 కోట్లతో కొనుగోలు చేసిన డబుల్ డెక్కర్ ఏసీ బస్సు ప్రారంభ హడావుడికే పరిమితమైంది. మూడేళ్లుగా అది డంపింగ్ యార్డులోనే నిలిచిపోయింది.
స్మార్ట్‌సిటీ నిధులతో సాధ్యం కాకపోవడంతో నగరపాలక సంస్థ జనరల్ ఫండ్స్‌తో బస్సును కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆ వాహనాన్ని అక్కడి నుంచి కదిలించడం కూడా సాధ్యం కాదని అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

