వార్తలకు తిరిగి వెళ్లండి

దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎరిక్షన్ బాబు పాల్గొని గైనకాలజీ, నేత్ర వైద్య విభాగాలను ప్రారంభించారు.
ఆసుపత్రికి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు రావడంపై పారిశుద్ధ్య కార్మికులను ఆయన అభినందించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఎరిక్షన్ బాబు తెలిపారు.
Comments
Loading comments...

