వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ మండలం దోనూరులో లబ్ధిదారుడు ఉగ్రయ్య ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుని కుటుంబం స్థానిక ఎమ్మెల్యే జనంపల్లికి కృతజ్ఞతలు తెలిపింది.
కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

