వార్తలకు తిరిగి వెళ్లండి

వాకాడు మండలం ఎర్రగట పల్లి పంచాయతీ పరిధిలోని
గెద్దలమెట్ట గిరిజన కాలనీలో శనివారం కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన విద్యా ప్రదాత స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు శ్రీమతి ఆదిలక్ష్మి పేరిట ఏర్పాటైన ఎం.వి. రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యపై పోరుకు శ్రీకారం చుట్టారు.
గెద్దల మిట్ట గిరిజన కాలనీలో దోమలు స్వైర విహారం చేస్తున్నాయని గిరిజన కాలనీలో దోమల మందు బిజిగారి చేశారు.
Comments
Loading comments...

