వార్తలకు తిరిగి వెళ్లండి

ఈరోజు మన 18వ వార్డులో దోమల నివారణ కోసం ఫాగ్ స్ప్రే చేయడం జరిగింది. దోమలతో సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి అందుకని దోమల నివారణకు దోమల మందు స్ప్రే చేయడం జరిగింది.
ఇందులో పాల్గొన్నవారు సుద్దాల గంగాధరు, నలువాల కిషోర్ మరియు మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు 18వ వార్డు కౌన్సిలరు కూతురు శేఖర్.
Comments
Loading comments...

