Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దోమల నిర్మూలన పై చెన్నూరులో ర్యాలీ

Follow Udayam on Google
I siva prasad Aug 20, 2026 2:32 PM నెల్లూరుGeneral
దోమల నిర్మూలన పై చెన్నూరులో ర్యాలీ - Udayam
ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా గూడూరు మండలం చెన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు దోమల వలన కలుగు అనర్ధాలు తీసుకోవాల్సిన నివారణ, నిర్మూలనా చర్యలు పై గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు వైద్యాధికారి డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని ఇంటి చుట్టుపక్కల నీరు నిలవకుండా చూడాలని కోరారు.

Comments

G
Loading comments...