వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా దోమకొండ సొసైటీ నూతన చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ రేపు హాజరుకానున్నట్లు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం మధు తెలిపారు.
శనివారం మధ్యాహ్నం 3 గంటలకు శివరాం మందిర్ రోడ్డులోని రెడ్డి ఫంక్షన్ హాల్లో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

