వార్తలకు తిరిగి వెళ్లండి

దోమ మండల కేంద్రం నుంచి వివిధ గ్రామాలకు వెళ్లే బైపాస్ రోడ్డు గుంతలమయంగా మారింది. రహదారిపై అడుగడుగునా గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాకపోకలకు ఆటంకం కలుగుతోందని స్థానికులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి గుంతలను పూడ్చి, రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు, గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

