Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దోమ తెరలు పంపిణీ చేసిన మెడికల్ ఆఫీసర్

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 28, 2026 6:50 PM విజయనగరంGeneral
దోమ తెరలు పంపిణీ చేసిన మెడికల్ ఆఫీసర్ - Udayam
విజయనగరం జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ రఘువంశీ ఆదేశాలతో శుక్రవారం గంట్యాడ మండలం పెద బజ్జిపాలెం PHC పరిధి బురదపాడు, తామరపల్లి, దిగువకొండపర్తి గ్రామాల్లో దోమతెరలు పంపిణీ చేశారు. మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పల్లవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఆమె మాట్లాడుతూ దోమల ద్వారా మలేరియా, డెంగ్యూ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...