Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దోమ ప్రజావాణిలో బీఆర్ఎస్ నేతల వినతి

Follow Udayam on Google
ch. anji Sep 07, 2026 1:51 PM వికారాబాద్General
దోమ ప్రజావాణిలో బీఆర్ఎస్ నేతల వినతి - Udayam
దోమ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో చూపిన 420 హామీలను అమలు పరిచాలని దోమ మండల బిఆరెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి బిఆరెస్ నాయకులు వినతి పత్రం సమర్పించారు. పార్టీ మండల నాయకులు రాజిరెడ్డి మల్లేశం లు మాట్లాడుతూ నాలుగు వందల 20 హామీలు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు అని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ నేటికీ వెయ్యి రోజులు గడిచిన ఒక్క ఉచిత బస్సు తప్ప చేసింది ఏమి లేదు అని విమర్శించారు.

Comments

G
Loading comments...