Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దోమ మండలంలో ప్రవేట్ ఆపరేటర్ ఆనంద్ ను పెట్టుకొని అక్రమ రిజిస్ట్రేషన్ లు

Follow Udayam on Google
K. Anjaiah Oct 03, 2026 11:14 PM వికారాబాద్General
దోమ మండలంలో ప్రవేట్ ఆపరేటర్ ఆనంద్ ను  పెట్టుకొని అక్రమ రిజిస్ట్రేషన్ లు - Udayam
దోమ మండలంలో గత కొన్ని రోజులుగా నడుస్తున్న అక్రమ రిజిస్ట్రేషన్ రాజకీయ నాయకుల ఒత్తిడి మరియు పోలీసుల సహకారంతో రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉండాల్సిన డాక్యుమెట్లు కొనుగోలు దారుల ఇంటిదగ్గరికి ఎలా వెళ్తున్నాయి విక్రయ దారులు కొనుగోలు దారులు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు రాకుండానే వాళ్ళ సంతకాలు ఎలా పెట్టారు మండల అధికారులు మామూళ్ళ మత్తులో డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ చర్యలు తీసుకొని న్యాయం చేయాలి అన్నారు

Comments

G
Loading comments...