Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువుల నుంచి అర్ధరాత్రి అక్రమ మట్టి తరలింపు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 16, 2026 12:12 PM వికారాబాద్General
చెరువుల నుంచి అర్ధరాత్రి అక్రమ మట్టి తరలింపు - Udayam
దోమ మండలంలోని ప్రభుత్వ చెరువుల నుంచి అర్ధరాత్రి వేళల్లో టిప్పర్లతో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. ఓవర్‌లోడ్ వాహనాల వల్ల రోడ్లు ధ్వంసమై ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతూ, జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని గూడూరు గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...