వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డిని ఉండవల్లి గ్రామానికి చెందిన బీఎల్‌ఏలు తాడేపల్లిలోని ఆయన కార్యాలయంలో బుధవారం కలిశారు. ఇటీవలి కార్యక్రమాల పురోగతితో పాటు ఈ నెల 10న చేపట్టిన ర్యాలీ విజయవంతం కావడం పట్ల ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం వల్ల భూములు కోల్పోయిన రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని వారు వేమారెడ్డిని కోరారు.
Comments
Loading comments...

