Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దొంగతనం నెపంతో వ్యక్తిపై దాడి, మృతి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 05, 2026 12:08 AM గుంటూరుGeneral
దొంగతనం నెపంతో వ్యక్తిపై దాడి, మృతి - Udayam
మంగళగిరి తెనాలి ఫ్లైఓవర్ వద్ద లారీ ట్రేలు దొంగిలిస్తున్నాడనే నెపంతో రమేశ్ అనే వ్యక్తిని కట్టేసి, లారీ డ్రైవర్ ఆయన కుమారుడు తీవ్రంగా కొట్టారు. గాయపడిన రమేశ్‌ను విజయవాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...