Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దొంగతనం కేసును ఛేదించిన కేశంపేట్ పోలీసులు

Follow Udayam on Google
anji kummari Jul 29, 2026 7:49 PM హైదరాబాద్క్రైమ్
దొంగతనం కేసును ఛేదించిన కేశంపేట్ పోలీసులు - Udayam
ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధితో పాటు మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల్లో వరుసగా జరిగిన గొలుసు దొంగతనాలు, మోటర్ సైకిల్ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను కేశంపేట్ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. షాద్నగర్ లో డిసిపి ఆఫీస్ లో మీడియా తో పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి కేసు వివరాలను వెల్లడించారు. అరెస్టు అయిన నిందితులు సుఖేదేవ్ సింగ్(38, సంసేర్ సింగ్(36), మనుప్రీత్ సింగ్ (24), ఉన్నారు.

Comments

G
Loading comments...