వార్తలకు తిరిగి వెళ్లండి

డిచ్పల్లి మండలం మెంట్రాజ్ పల్లి గ్రామ రైతులు ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. పంట పొలలోని మోటర్లు, సర్వీస్ వైర్లు, స్టాటర్లను దొంగతనం చేసుకొని ఆటోలో తరలిస్తుండగా
గ్రామస్థులు గుర్తించి ముగ్గురిని పట్టుకొని, స్తంభానికి కట్టేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Comments
Loading comments...

