Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దొంగ ఎనికెపల్లి పేరు మార్పునకు విజ్ఞప్తి

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 12:22 PM వికారాబాద్General
దొంగ ఎనికెపల్లి పేరు మార్పునకు విజ్ఞప్తి - Udayam
దోమ మండలం దొంగ ఎనికెపల్లి గ్రామం పేరును సంజీవ్‌నగర్‌గా మార్చేందుకు త్వరగా జీవో జారీ చేయాలని పరిగి ఎమ్మెల్యే డా.టి. రామ్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మంత్రి సీతక్కను కోరారు. గ్రామస్థుల కోరిక మేరకు ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామస్థులు ఇప్పటికే సంజీవ్‌నగర్‌గా పేరు మార్చాలని ఏకగ్రీవంగా తీర్మానించి కలెక్టర్‌కు పంపారని ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...