వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేటలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న యన్నబత్తుని మణికంఠ(22)ను డీఎస్పీ ఎం.హనుమంతరావు ఆదేశాలతో పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడి నుంచి 22 బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. ఇప్పటికే నిందితుడిపై 13 కేసులు ఉన్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

