Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీటీడీకి విరాళాలు

Follow Udayam on Google
Kartik Sharma May 29, 2026 4:25 PM తిరుపతిGeneral
టీటీడీకి విరాళాలు - Udayam
గుంటూరుకు చెందిన డాక్టర్ అన్నం శ్రీనివాస్ టీటీడీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ. 15 లక్షల విరాళాన్ని అందజేశారు. దాత ప్రతినిధులు ఈ మొత్తానికి సంబంధించిన డిడిని టీటీడీ అధికారులకు శ్రీవారి ఆలయంలో అందజేయడం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ఇందు డ్రగ్స్ సంస్థ రూ. 7.50 లక్షల విలువైన ఔషధాలను టీటీడీ ఆసుపత్రికి విరాళంగా అందించింది. ఈ విరాళాలను దాతల తరఫున బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు టీటీడీ చైర్మన్, అదనపు ఈవోలకు అందజేశారు.

Comments

G
Loading comments...