వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో 'తల్లికి వందనం' ద్వారా రూ.15,000 నగదు జులై 15 నుండి తల్లుల ఖాతాల్లో జమ కానుంది. ఇప్పటికే అర్హుల జాబితాను విడుదల చేశారు.
డబ్బులు పొందాలంటే ఆధార్ లింక్, NPCI మ్యాపింగ్, e-KYC తప్పనిసరి. ఇవి పూర్తి చేయకుంటే నగదు బదిలీ నిలిచిపోతుంది.
Comments
Loading comments...

