వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌లో గత రెండేళ్లుగా ప్రవేశపెట్టిన వినూత్న సంస్కరణల వల్ల రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా ధాన్యం కొనుగోళ్లు జరిగాయని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం వెల్లడించారు. పారదర్శకమైన విధానాల వల్లే ఈ అద్భుతమైన మైలురాయిని సాధించగలిగామని ఆయన స్పష్టం చేశారు.
కొత్త సంస్కరణల ద్వారా రైతులకు గతంలో కంటే వేగంగా చెల్లింపులు జరుగుతున్నాయని మంత్రి వివరించారు.
Comments
Loading comments...

