Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జ్ఞానేశ్వరి కుటుంబాన్ని పరామర్శించిన కలెక్టర్

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 09, 2026 3:45 PM కాకినాడGeneral
జ్ఞానేశ్వరి కుటుంబాన్ని పరామర్శించిన కలెక్టర్ - Udayam
తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ పరామర్శించి ధైర్యం చెప్పారు. చిన్నారి అదృశ్యమైన ప్రాంతాన్ని పరిశీలించి, దర్యాప్తు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక వలసదారులు, జీడి పిక్కలు ఏరుకునే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. కొండ ప్రాంతాలపై అవగాహన ఉన్నవారి సహకారంతో గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...