వార్తలకు తిరిగి వెళ్లండి
ఆంధ్రప్రదేశ్Breaking
ఏపీ పంచాయతీల్లో కొత్త పే స్కేల్

రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల్లో పట్టణ తరహా సౌకర్యాల కోసం 'రూర్బన్' విధానాన్ని ప్రవేశపెట్టి 359 పంచాయతీలను ఎంపిక చేసింది. ఈ పంచాయతీల్లో జూనియర్ అసిస్టెంట్లను సీనియర్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేసి పే స్కేల్ మార్చారు.
అలాగే డిప్యూటీ ఎంపీడీవో, సీనియర్ పంచాయతీ కార్యదర్శులకు పాలనాధికారిగా గెజిటెడ్ హోదా కల్పించారు.
Comments
Loading comments...