Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నవరం సత్యదేవుని ట్రస్ట్‌కు లక్ష విరాళం

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jun 26, 2026 3:35 PM తూర్పుగోదావరి General
అన్నవరం సత్యదేవుని ట్రస్ట్‌కు లక్ష విరాళం - Udayam
kakపథకానికి నందివాడకు చెందిన మహంకాళిరావు, జయలక్ష్మి దంపతులు రూ. 1,00,000 విరాళంగా అందించారు. దాతలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనాలు పలకగా, ఆలయ సిబ్బంది దాతలకు స్వామివారి చిత్రపటాన్ని అందజేసి గౌరవించారు.

Comments

G
Loading comments...